క్యాబ్ డ్రైవర్ కు అదనంగా Rs 500 ఇచ్చిన కాజల్ అగర్వాల్

కరోనా వైరస్ వలన ఎందరో నష్టపోతుండగా, రోజు పనికి వెళ్తేగాని డబ్బులు సంపాదించ గలిగె వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సినీ నటి కాజల్ అగర్వాల్ ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఒక క్యాబ్ డ్రైవర్ కు సహాయం చేసి తన మంచితన్నాని చాటుకున్నారు. ఇదే విషయాన్నీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందిరికి తెలిపారు. 
Kajal+Aggarwal+Hot+Navel+Hip+Gallery+In+Transparent+Blue+Saree+%281%29.jpg (680×1020)
ఆ సంఘటనను పంచుకుంటూ కాజల్ అగర్వాల్ ఇలా తెలిఫింది "నేను ఈ  రోజు క్యాబ్ లో బయటకు వెళ్ళాను, అయితే ఆ క్యాబ్ డ్రైవర్ గత రెండు రోజులనుండి తనే మొదటి కస్టమర్ అని తెలపి, తన ఇంట్లో తన భార్య కూరగాయలు , వంట సామాను తెస్తానేమో అని ఎదురు చూస్తుందని చెబుతూ బాధ పడ్డాడు." అతని పరిస్థితి చూసి నేను Rs 500 అదనంగా ఇచ్చానని కాజల్ ఇంస్టాగ్రామ్ కాతాలో తెలిపింది. ఎవరైనా క్యాబ్ డ్రైవర్లుకు  కానీ వీధి విక్రేతలకు సహాయం చేసే అవకాశకం ఉంటె తప్పక హెల్ప్ చెయ్యమని కోరింది. 

కాజల్ అగర్వాల్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ చూసిన అభిమానులు తాము తప్పకుండ కొరోనా వైరస్ వలన నష్టపోయిన చిన్న వ్యాపారులు మరియు ఉద్యోగులను ఆదుకుంటామని తెలిపారు. 

Post a Comment

0 Comments