ఉగాది సందర్బంగా ఆచార్య సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నమెగా స్టార్ చిరంజీవి


chiranjeevi-movie-acharya-first-look-release-tomorrow
తన అభిమానులతో మరియు సినీ ప్రేమికులతో మరింత సన్నిహితంగా ఉండాలని కోరుకుంటున్నందున తాను సోషల్ మీడియాలోకి ప్రవేశించబోతున్నానని రోజు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. టాలీవుడ్ మెగా స్టార్ ఉగాది సందర్భంగా రేపు తన సోషల్ మీడియాలో ప్రజలకు తన తదుపరి సినిమా "ఆచార్య" ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే అవకాశం ఉంది

మెగాస్టార్ చిరంజీవి ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఇప్పటికే 3 లక్షల 63 వేలకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు. సంఖ్య ఇంకా చాలా రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఉగాది పర్వదినం సంధర్బంగ తన అభిమానులకు చిరంజీవి శుభాకాంక్షలు తెలుపవచ్చు

తన తదుపరి సోషల్ మెసేజ్ ఉన్న సినిమా ఆచార్య ఫస్ట్ లుక్ రేపు బయటికి వస్తుంది అని సినీ వర్గాలు తెలిపాయి

Post a Comment

0 Comments