రంగస్థలం, సైరా నరసింహారెడ్డి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన మెగా స్టార్ చిరంజీవి కూతురు సుస్మిత ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆసక్తికరమైన ప్రశ్నకు అంతే ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. తన తమ్ముడు రామ్ చరణ్, కజిన్ అల్లు అర్జున్ లో ఎవరు బెస్ట్ డాన్సర్ అని అడిగితే, సుస్మిత బన్నీ నే బెస్ట్ డాన్సర్ అని చెప్పింది.
అదే ఇంటర్వ్యూలో అడిగిన మరో ఇంటరెస్టింగ్ క్వశ్చన్ కి కూడా సుస్మిత ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. తన తమ్ముడు హీరో రాంచరణ్ ఏదైనా సినిమా సీక్వెల్ చెయ్యాల్సి వస్తే ఏ సినిమా అయితే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు, తను మెగా స్టార్ చిరంజీవి, నటి శ్రీదేవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా పేరు చెప్పింది.
రాంచరణ్ కు ఆ సినిమా సీక్వెల్ లో నటి శ్రీదేవి కూతురు బాలీవుడ్ నటి ఝాన్వి కపూర్ జోడిగా ఉంటె సరిగ్గా ఉంటుందని సుష్మిత చెప్పింది.

0 Comments