ఆయనతో బార్సిలోనా బాల్కనీలో డాన్స్ చేసిన శ్రియ శరన్

సెలబ్రిటీలు కూడా COVID - 19 వైరస్ యొక్క వ్యాప్తిని నివారించడానికి తమ వంతు కృషి చేస్తున్నారు, చాలా మంది సినిమా హీరోయిన్లు, హీరోలు ఇళ్లల్లోనే ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నటి శ్రేయ శరన్ అదే కోవలో తన భర్త ఆండ్రీ కోస్చీవ్‌తో బార్సిలోనాలోని వారి ఇంటిలో సరదాగా గడిపిన కొన్ని అందమైన క్షణాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
shriya-saran-with-husband-in-barcelona.PNG (463×551)

ఆమె బాల్కనీలో ఒక ఇంగ్లీష్ పాటకి సరదాగా నృత్యం చేస్తున్నప్పుడు ఈ వీడియోను ఆమె భర్త చిత్రీకరించారు. 10 రోజుల నుండి సామాజిక దూర ప్రక్రియలో ఉన్నట్టు శ్రియ తెలిపారు. 

Post a Comment

0 Comments