పేస్ మాస్కులు, హ్యాండ్ శానిటైజెర్లు ఉచితంగా పంచిన హీరో మంచు మనోజ్

ప్రజలకు సహాయం చెయ్యడంలో ముందు ఉండే యువ నటుడు మంచు మనోజ్ మరొకసారి తన మంచితన్నాని చాటుకున్నారు. కరోనావైరస్ వ్యాప్తి చెందడంతో ఫేస్  మాస్కులు మరియు హ్యాండ్ శానిటైజెర్లు సామాన్య జనాలకు అందుబాటులో లేకుండా పోయాయి, దీనితో తనవంతు సాయంగా హీరో మంచు మనోజ్ కొన్ని ప్రాంతాల్లో వాటిని ఉచితంగా పంపించేసినట్టు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు.
manchu-manoj-inaugurates-fasak-canteen+%281%29.jpeg (1024×683)
ఈ యువ నటుడు తన ట్విట్టర్ ద్వారా కరోనా వైరస్ పై ప్రజలను చైతన్య పరుస్తున్నారు. ఈ  విష్యంపైన కేవలం మంచు మనోజ్ ఫాన్స్ మాత్రమే కాకుండా అందరు హర్షం వ్య్తకంచేస్తున్నారు.

Post a Comment

0 Comments