ప్రభుత్వం రిలీస్ చేసిన కరోనావైరస్ టిప్స్ మన అందరి కోసం

కరోనా వైరస్ వ్యాప్తిని  నిరోధించడానికి భారత ప్రభుత్వం దేశంలోని అందరికి కొన్ని సూచనలు చేసింది. ఆ  కొరోనావైరస్ టిప్స్ పాటించడం వలన మనం ఆరోగ్యoగ ఉండడమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నవారికి కూడా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారంచొచ్చు. 
coronavirus+tips.png (528×421)

ప్రభుత్వం జారీచేసిన ఐదు కరోనా వైరస్ టిప్స్ మీకోసం తెలుగులో అందిస్తున్నాము. 


  1. చేతులు - వాటిని తరచుగా కడగాలి
  2. మోచేతి - దగ్గు వచ్చినప్పుడు అడ్డుపెట్టుకోండి 
  3. ముఖం - చేతితో ముట్టుకో వద్దు 
  4. పరిశరాలు - సురక్షితమైన దూరం ఉంచండి, గుంపులుగా ఉండకండి 
  5. అనారోగ్యం - ఇలా ఉన్నట్టు అయితే ఇంట్లోనే ఉండండి
కరోనావైరస్ ని అరికడ్డం మన అందరి బాధ్యత, అస్సలు నిర్లక్షయంగా వ్యవరహించకండి. 

Post a Comment

0 Comments