గిన్నెలు ఎలా కడగాలో నేర్పించిన బ్యూటిఫుల్ టాప్ హీరోయిన్

కరోనావైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా సినిమా షూటింగులు మరియు ఇతర అవుట్డోర్ కార్యక్రమాలు నిలిపివేయడంతో సినిమా హీరోలు, హీరోయిన్లు, ఇతర నటి నటులు పూర్తిగా ఇంట్లో నే కాలక్షేపం చేస్తున్నారు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్, తన ఇంట్లో గిన్నెలు, ప్లేట్లు కడుగుతూ ఏ విధంగ చెయ్యాలో కూడా తెలిపింది.
katrina-kaif-teaches-how-to-wash-utensils.PNG (471×595)

కత్రినా కైఫ్ వంటింట్లో గిన్నెలు కడుగుతున్న వీడియో ఇప్పుడు నెట్లో వైరల్ గా మారింది.

పని మనిషి సెల్ఫ్ ఐసోలేషన్ వల్ల ఇంట్లోనే ఉంటున్నందున, నేను గిన్నెలు కడగాలి అని డిసైడ్ అయ్యాను. అలాగే ఈ విషయాలు ఎవరైతే మర్చిపోయారో వారికి చిన్నట్యుటోరియల్ ఇవ్వాలనుకుంటున్నా, మొదలు ప్రతి గిన్నెకు సబ్బురాసి కడిగి పెట్టాలనుకున్న, కానీ తరువాత సింక్ లో పూర్తిగా నీళ్లు నింపేసి ఒక్కో ఒక్క దానికి సబ్బు పెట్టి తరువాత అన్ని ఒకేసారి కడగాలి అంటూ కత్రినా కైఫ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

Post a Comment

0 Comments