హీరోయిన్ నయనతార తో రొమాంటిక్ ఫోటో షేర్ చేసిన బాయ్ ఫ్రెండ్

జనతా కర్ఫ్యూ రోజున చప్పట్లోతో కరోనా వ్యాప్తి నిరోధక పనుల్లో పాల్గొంటున్న ఉద్యోగుల కృషిని కొనియాడాలని పీఎం నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును హీరోయిన్ నయనతార ఆమె బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ వెరైటీగా చూపించారు, దీనితో ఈ ఫోటో నెట్లో వైరల్ అయ్యింది. అయితే ఈ ఫోటో కొంచెం రొమాంటిక్ గా ఉండడంతో నెగటివ్ కామెంట్స్ వచ్చే అవకాశం ఉండడంతో కామెంట్స్ ని డిస్ఏబ్ల్ కూడా చేసాడు.  
nayatara-vignesh-shivan-romance-photo.png (471×594)
"అక్కడ ఉన్న హీరోలందరికీ చప్పట్లు !!!! # # కరోనా # కోవిడ్_19 కు వ్యతిరేకంగా జీవిత కోసం పోరాటంలో కొంత క్రమశిక్షణను అనుసరిద్దాం" అంటు విగ్నేష్ శివన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. 

మరో పోస్టులో లో హీరోయిన్ నయనతార చప్పట్లు కొడుతున్న ఫోటో పెట్టాడు. 
heroine-nayantara-clapping-on-janata-curfew-photo.png (473×587)

"నిజమైన హీరోల కోసం చప్పట్లు, ఈలలు !!! #Doctors #PoliceOfficers #socialVolunteers #AllPublicServants #Cleaners
ఈ కరోనా వైరస్ త్వరగా శక్తిలేనిదిగా మారాలి ! మందులు & టీకాలు సిద్ధమవుతున్నాయి మరియు మానవజాతిని కాపాడటానికి మరియు మనం సాధారణ జీవితానికి తిరిగి రావడానికి అతి త్వరలో వస్తాయి!అప్పటివరుకు! యునైటెడ్ వి ఫాల్ , డివైడెడ్ వి విన్ !  #socialdistancing #selfquarantine అనేది భద్రతకు మార్గం!
#staySafe #stayIndoors" అంటూ నయనతార చప్పట్లు కొడుతున్న ఫోటోకి కాప్షన్ గా పెట్టాడు. 

Post a Comment

0 Comments