యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్టు తెలిపారు. ఇటీవలె జార్జియా దేశంలో సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని భారతదేశానికి తిరిగి వచ్చిన టాలీవుడ్ హీరో కరోనావైరస్ నియంత్రణ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక ప్రకటనలో చెప్పారు.
![prabhas-new-cinema-coivd-19-self-quarentine.PNG (454×542)](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiJs4cpDCEJIaGtm9Ei6EA5w93SfOgUIaY4AX_G8NYS8c4MRFK_VKLhDNhhheBE6iCnYjFSJtcmBuU61c6cKbLVdEV6NVGFOvgRmVRhHTwKvonEss3yd3NVb4b5G1IteS-7vKd-Iih6fKNj/s1600/prabhas-new-cinema-coivd-19-self-quarentine.PNG)
ప్రభాస్ తన సోషల్ మీడియా అకౌంట్ లో "COVID-19 ప్రమాదం పెరుగుతున్న దృష్ట్యా, విదేశాలలో నా షూట్ నుండి సురక్షితంగా తిరిగి వచ్చాక, నేను స్వీయ నిర్బంధాన్ని నిర్ణయించుకున్నాను. మీరందరూ కూడా సురక్షితంగా ఉండటానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నాను." అని పోస్ట్ చేశారు.
ప్రభాస్ ప్రస్తుతం UV Creations సినిమా ప్రోజెక్టులో హీరోయిన్ పూజ హెగ్డేతో, డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో పని చేస్తున్నారు.

0 Comments