యెస్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ మంగళవారం మాట్లాడుతూ, బ్యాంకులో ద్రవ్య లబ్యత గురించి ఎటువంటి సమస్య లేదని, యెస్ బ్యాంక్ యొక్క అన్ని శాఖలు మరియు ఎటిఎంలు తగినంత నగదును కలిగి ఉన్నాయని డిపాజిటర్లకు హామీ ఇచ్చారు.
ఎస్ బ్యాంకు, మార్చి 18 సాయంత్రం 6 నుండి సేవలను తిరిగి ప్రారంభిస్తుంది మరియు వినియోగదారులు మునుపటిలా అన్ని సేవలను యాక్సెస్ చేయగలరు అని బ్యాంకు అధికారి విలేకరుల సమావేశంలో చెప్పారు.
బ్యాంకు దివాళ దశకు చేరడంతో మాజీ ఎస్‌బిఐ డిప్యూటీ ఎండి కుమార్‌ను ఆర్‌బిఐ తాత్కాలిక బ్యాంక్ నిర్వాహకుడిగా నియమించారు. ఆ సమయంలో ఆర్బిఐ మనీ విత్డ్రా లిమిట్ ని Rs 50000 గా నిర్ణయించింది.
స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా మరియు ఇతర ప్రైవేట్ రంగ బ్యాంకులు దివాళా అంచులకు వెళ్లిన ఎస్ బ్యాంకులో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంతో డిపాజిట్దారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

0 Comments