తెలంగాణ 10 వ ssc తరగతి పరీక్షలు వాయిదా వేసిన హైకోర్టు

తెలంగాణ హై కోర్ట్ తెలంగాణ ssc 10 వ తరగతి పరీక్షలను వాయిదా వెయ్యాలని ఆదేశించింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రేపు జరిగే పరీక్షలు మాత్రం యధావిధిగా జరపాలని సూచించింది. మార్చ్ 23 నుండి 30 వ తారీకు వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను రీ షెడ్యూల్ చెయ్యాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. 
nirmalsingh3ccompany150.jpg (700×300)
మరియు మార్చ్ 30 నుండి జరగాల్సిన పరీక్షలపై నిర్ణయాన్ని అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.  

హై కోర్ట్ 10 వ తరగతి పరీక్షలు వాయిదా వెయ్యడం పై ప్రభుత్వ అధికారుల నుండి సమాచారం అందాల్సి ఉంది. 

Post a Comment

0 Comments