ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్ మరియు డెలివరీ యాప్ జోమాటో ఇప్పుడు కిరాణా డెలివరీ సేవలో ప్రవేశిస్తోంది, కరోనావైరస్ మహమ్మారిపై సామాజిక దూర నిబంధనలను అమలు చేయడం వల్ల ఇటువంటి సేవలకు డిమాండ్ పెరుగుతుంది.
జోమాటో తమ కిరాణా డెలివరీ సేవలను వచ్చే వారం నాటికి ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది.
ఆన్‌లైన్ కిరాణా రిటైలర్లైన గ్రోఫర్స్ మరియు బిగ్‌బాస్కెట్‌లతో కిరాణా నిత్యావసర ఉత్పత్తులను తన ప్లాట్‌ఫామ్‌లో విక్రయించడానికి భాగస్వామ్యం కోసం జొమాటో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. మొదటగా తన కిరాణా డెలివరీ సర్వీసెస్ ని పైలట్ ప్రాజెక్టుగా ఢిల్లీ లో మొదలు పెడుతుంది.
ఈ కామర్స్ కంపెనీలైన అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ ఇప్పడికే ఈ సేవలను అందిస్తున్నాయి.

0 Comments